Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 2:30 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి - Udayam
బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఇవాళ పాత బొబ్బిలి, టీబీఆర్ రోడ్డు, మేదరబంద, గొల్లపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వర్షాలు విస్తరంగా కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఇంజనీరింగ్, శానిటేషన్ అదికారులను ఈ సందర్భంగా ఆదేశించారు అలాగే రోడ్లు, కాలువలపై చెత్త లేకుండా శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...