Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోతట్టు ప్రాంతాలలో కూటమి నాయకులు అండగా ఉండాల: MLA

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 6:35 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
లోతట్టు ప్రాంతాలలో కూటమి నాయకులు అండగా ఉండాల: MLA - Udayam
తుఫాను నేపథ్యంలో జలమయమవుతున్నా లోతట్టు ప్రాంతాలలో సహాయక కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన గురువారం సూచించారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...