Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మృతి చెందిన ఉపాధ్యాయుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులపరామర్శ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 12, 2026 9:59 PM నిర్మల్General
లోకేశ్వరం మృతి చెందిన ఉపాధ్యాయుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులపరామర్శ - Udayam
లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భోజన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మన్మద్ గ్రామంలోని భోజన్న కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...