Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో సినిమా షూటింగ్‌ పూర్తి

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 1:27 PM జాతీయంవినోదం
లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో సినిమా షూటింగ్‌ పూర్తి - Udayam
లోకేశ్‌ కనగరాజ్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా చిత్రీకరణ పూర్తయింది. నాజర్‌, రెజీనా కసాండ్రా, రమేశ్‌ తిలక్‌, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్‌ వెంకట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మాతలు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం, సెల్వకుమార్‌ ఎస్‌కే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Comments

G
Loading comments...