Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ కాలేజీపై లోకేశ్ కీలక ప్రకటన

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:20 AM అనంతపురంGeneral
డిగ్రీ కాలేజీపై లోకేశ్ కీలక ప్రకటన - Udayam
కణేకల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే పూర్తి బాధ్యత తనదేనని మంత్రి లోకేశ్ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నల్లంపల్లిలో నిర్వహించిన టీడీపీ కేడర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంజూరైన కళాశాలను విద్యార్థులతో ‘హౌస్‌ఫుల్’ చేసే బాధ్యత ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీసుకోవాలని లోకేశ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...