Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు యువకులకు లోకేశ్‌ భరోసా

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 8:59 PM అమరావతిGeneral
తెలుగు యువకులకు లోకేశ్‌ భరోసా - Udayam
ఉద్యోగం పేరుతో థాయ్‌లాండ్‌ వెళ్లి బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు యువకులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. తమను మయన్మార్‌కు తరలించే ప్రయత్నం జరుగుతోందని యువకులు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తన దృష్టికి రావడంతో లోకేశ్‌ స్పందించారు.

Comments

G
Loading comments...