Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆందోళనల మధ్య లోక్‌సభ వాయిదా

Follow Udayam Digital on Google
స్వప్న రెడ్డి Aug 06, 2026 11:44 AM ఆల్ ఇండియా జాతీయ
ఆందోళనల మధ్య లోక్‌సభ వాయిదా - Udayam Digital
నీట్‌ విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అంతకుముందు హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడుల బాధితులకు సభ నివాళులర్పించింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించేందుకు స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రయత్నం ఆందోళనలతో నిలిచిపోయింది.

Comments

G
Loading comments...