Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి గుంటూరులో స్థానిక ఎన్నికల వేడి

Follow Udayam on Google
జయ Aug 19, 2026 12:57 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
ఉమ్మడి గుంటూరులో స్థానిక ఎన్నికల వేడి - Udayam
రాష్ట్ర కేబినెట్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. అక్టోబర్‌లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఏ సీటు ఎవరికి రిజర్వ్ అవుతుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...