Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 8:57 AM హైదరాబాద్General
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ - Udayam
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో లేఅవుట్ సర్వే నివేదిక ఇచ్చేందుకు రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఆశ్రయించడంతో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ వెల్లడించింది.

Comments

G
Loading comments...