వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : పాఠశాలలకు పంపే హడావుడిలో పిల్లల లంచ్ బాక్సుల్లో పోషకాహారానికి బదులు జంక్ ఫుడ్ పెడుతున్నారని HYD NIN వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో 34 శాతం చిన్నారుల బాక్సుల్లో ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు ఉన్నట్లు గుర్తించారు. నిత్యం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం పెరిగి అధిక రక్తపోటు వ్యాధులు ముప్పు పెరుగుతుందని సూచించారు.
Comments
Loading comments...

