వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

