Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్యానికి చేరకముందే ఆగిన జీవితం

Follow Udayam on Google
K Anuradha Sep 16, 2026 9:20 AM శ్రీకాకుళంGeneral
లక్ష్యానికి చేరకముందే ఆగిన జీవితం - Udayam
దేశానికిసేవ చేయాలనే ఆశయంతో అగ్నివీర్ ఆర్మీ ర్యాలీలో పాల్గొన్న పలాస(M) పెదంచలకు చెందిన శేషగిరిరావు(19) విషాదాంతం చెందాడు. విశాఖలో పరుగు పరీక్ష పూర్తి చేసిన అనంతరం అస్వస్థతకు గురై కుప్పకూలాడు.వెంటనే కేజీహెచ్‌కు తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రికి అండగా నిలవాలనుకున్న కుమారుడు దూరమవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...