Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ చాం బాధిత కుటుంబానికి పరామర్శ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 3:13 PM నిర్మల్General
లక్ష్మణ్ చాం బాధిత కుటుంబానికి పరామర్శ - Udayam
లక్ష్మణ్ చాంద మండల కేంద్రానికి చెందిన ఓస మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ చందా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...