Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనరసింహ స్వామి రథానికి కొత్త ప్రతిమలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:53 PM నంద్యాలGeneral
లక్ష్మీనరసింహ స్వామి రథానికి కొత్త ప్రతిమలు - Udayam
కొలిమిగుండ్లలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథానికి కొత్త హంగులు అద్దుతున్నారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన సొంత నిధులు రూ.2 లక్షలు వెచ్చించి రథానికి నాలుగు వైపులా ఏర్పాటు చేసే రాక్షస ప్రతిమలను తయారు చేయించినట్లు గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రతిమలు కొలిమిగుండ్లకు చేరుకోవడంతో బుధవారం పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...