Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కంపల్లి స్మార్ట్ ఆగ్రో పార్క్ పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 10:15 PM నిజామాబాద్General
లక్కంపల్లి స్మార్ట్ ఆగ్రో పార్క్ పరిశీలన - Udayam
ఆర్మూర్ రానున్న 2026-27 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో నందిపేట్ మండలం లక్కంపల్లిలోని స్మార్ట్ ఆగ్రో పార్క్‌ను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ శనివారం పరిశీలించారు. ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు తార్పాలిన్లు, డ్రైయింగ్ ప్లాట్‌ఫారాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...