వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిలుకూరు మండలం రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో శివకుమారి పాల్గొన్నారు.
విద్య వ్యక్తిగత వికాసంతో పాటు కుటుంబ, సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని శివకుమారి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Comments
Loading comments...

