వార్తలకు తిరిగి వెళ్లండి

లింగ్యా తండా (బి) గ్రామపంచాయతీ పరిధిలో నలుగురు లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను సర్పంచ్ మాలోతు స్వరూప హరిలాల్ నాయక్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు CMRF ఉపయోగకరమని సర్పంచ్ తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మాలోతు రాజు నాయక్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

