వార్తలకు తిరిగి వెళ్లండి

కురవి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బలపాల లింగ్య తండాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సుమారు 100 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 వాహనాలను గుర్తించారు.
30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సుమారు 1,000 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసుల నమోదు కోసం పోలీసులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

