Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు: జేసీ

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 5:27 PM శ్రీకాకుళంఉద్యోగాలు
లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు: జేసీ - Udayam
శ్రీకాకుళం జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి,సంబంధిత స్కానింగ్ కేంద్రాలను సీజ్ చేస్తామని జాయింట్ కలెక్టర్ ఫరాజ్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...,భ్రూణహత్యలను అరికట్టేందుకు స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...