Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 05, 2026 8:57 PM విజయనగరంGeneral
ఏపీ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక - Udayam
ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుంటే బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని సూచించింది.

Comments

G
Loading comments...