Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంతో ఇద్దరికి వెలుగు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 5:07 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నేత్రదానంతో ఇద్దరికి వెలుగు - Udayam
ధర్మవరం చంద్రబాబు నగర్‌కు చెందిన బుధరపు ఆదినారాయణ (59) మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. కంటి వైద్యుడు రాఘవేంద్ర నేత్రాలను సేకరించారు. ఆదినారాయణ నేత్రదానం వల్ల ఇద్దరికి వెలుగు నిండిందని వైద్యులు కొనియాడారు. కుటుంబ సభ్యులు, విశ్వదీప సేవా సంఘం సభ్యులను అభినందించారు.

Comments

G
Loading comments...