వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సోమవారం కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు నేతృత్వంలో 14 మంది అధికారులు సోదాలు నిర్వహించారు.
SRO, సిబ్బంది వద్ద రూ.1.25 లక్షల అనధికార నగదు లభ్యమైనట్లు ఏసీబీ వెల్లడించింది. మంగళవారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

