Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లు వేయించండి మంత్రి గారూ

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:16 AM పెద్దపల్లి General
రోడ్లు వేయించండి మంత్రి గారూ - Udayam
కమాన్‌పూర్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయం నుంచి పెద్దచెరువు వరకు, పెద్దమ్మ గుడి నుంచి పెద్దచెరువు వరకు రోడ్లు నిర్మించాలని కోరుతూ మచ్చా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. సంఘం భవనం నిర్మించాలని కూడా కోరారు. రోడ్లు నిర్మిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సంఘం అధ్యక్షుడు గడప కృష్ణమూర్తి తెలిపారు.

Comments

G
Loading comments...