వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలోని జీకే వీధి మండలం ఎల్.పెదపాడు గ్రామానికి సరైన రహదారి లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.
దీంతో గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని త్వరగా బాగు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

