Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు బీజేపీ రాఖీలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:17 AM పెద్దపల్లి General
సింగరేణి కార్మికులకు బీజేపీ రాఖీలు - Udayam
రామగుండం సింగరేణి బొగ్గు గనులపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రాఖీ వేడుకలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి, నాయకులు, కార్యకర్తలతో కలిసి జీడీకే-2వ గనిపై కార్మికులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. సంధ్యారాణి రక్షాబంధన్‌ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కార్మికులకు సూచించారు.

Comments

G
Loading comments...