వార్తలకు తిరిగి వెళ్లండి

చదువు నేర్చుకోకముందు చాలా ఇబ్బందులు పడ్డానని కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన అంజమ్మ తెలిపారు. అక్షరాలు నేర్చుకోవడంతో స్వయంగా బస్సుల బోర్డులు చదువుతున్నానని, సంతకం చేసి పెన్షన్ తీసుకుంటున్నానని చెప్పారు.
బ్యాంకుకు వెళ్లి స్వయంగా డబ్బులు జమ చేయడం, తీసుకోవడం నేర్చుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

