వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండగ గొప్పదనాన్ని చాటుతూ పలువురు కళాకారులు లఘుచిత్రాలు, జానపద గేయాలు రూపొందిస్తున్నారు. పల్లె సంప్రదాయాలు, పుట్టింటి అనుబంధాలను వీడియోల ద్వారా వివరిస్తున్నారు.
దండేపల్లికి చెందిన దోరిశెట్టి చందు 20 చిత్రాలు, మంచిర్యాల నూనెన మానస 40 చిత్రాలు రూపొందించారు. లక్షెట్టిపేటకు చెందిన మామిళ్ల శేఖర్ కూడా తన చిత్రాలతో పండగల విశిష్టతను చాటుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

