Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెనిన్ నగర్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ డిమాండ్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 07, 2026 5:48 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
లెనిన్ నగర్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ డిమాండ్ - Udayam
సీపీఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు రెండో రోజు నిర్వహించిన పాదయాత్రలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు పాల్గొని చిత్తూరు లెనిన్ నగర్, మంగసముద్రం హౌసింగ్ కాలనీ, పై కాలనీ, క్రింద కాలనీల్లో సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు

Comments

G
Loading comments...