Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన నేతలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 6:52 PM కరీంనగర్General
పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన నేతలు - Udayam
గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీశ్‌కుమార్ పరిశీలించారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...