వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా కలిదిండిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతులు, మాజీ సైనికులతో సమావేశమయ్యారు. 22-ఏ జాబితాలో భూములు చేర్చడంతో ఎదురవుతున్న సమస్యలను రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
డీనోటిఫికేషన్ అధికారాలను ఆర్డీఓకు అప్పగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 830 కుటుంబాలకు చెందిన 2,745 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌కు చర్యలు తీసుకున్నారు. రైతులకు 1-బి అడంగల్ ప్రతులు అందించారు.
Comments
Loading comments...

