వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనీవా జీడిపల్లి–బీటీపీ ఉపకాలువ పరిధిలో భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో గందరగోళం చోటుచేసుకుంది. కొందరు రైతులకు రావాల్సిన పరిహారం ఇతరుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చెల్లింపుల్లో జరిగిన పొరపాట్లను సరిచేయాలని బాధిత రైతులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

