Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 4:22 PM కోనసీమGeneral
అమలాపురంలో లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు - Udayam
పొనమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషకరమని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్‌లో లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియ సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...