Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం మెడికల్ కాలేజీలో వసతుల కొరత

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 17, 2026 11:14 AM ఖమ్మంGeneral
ఖమ్మం మెడికల్ కాలేజీలో వసతుల కొరత - Udayam
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో పాత కలెక్టరేట్ లో కేవలం మూడు తరగతి గదులతోనే నాలుగు బ్యాచ్‌లకు క్లాసులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. నూతన భవన పనుల కోసం నిధుల కొరత వేధిస్తుండటంతో హాస్టళ్లు, ల్యాబ్‌ల ఏర్పాటు నిలిచిపోయింది. పెండింగ్ నిధులు మంజూరు చేసి, సెప్టెంబరులోగా పనులు పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...