వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి చంద్రాయన్‌పల్లి శివారులో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో బడా భీమ్‌గల్‌కు చెందిన దుమాల సుజాత (35) మృతి చెందారు. భర్త లింబాద్రితో కలిసి కామారెడ్డి నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ సుమలత తెలిపారు.
లారీ చక్రాల కింద పడటంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

