Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 8:57 AM మహబూబ్‌నగర్General
లారీ బోల్తా.. డ్రైవర్ మృతి - Udayam
దేవరకద్ర మండలం గోప్లాపూర్ సమీపంలో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల, శంకర్పల్లికి చెందిన డ్రైవర్ ఈశ్వర్ (45) మక్కజొన్నల లోడ్తో గుడెబల్లూర్లోని ఓ కంపెనీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ విష్ణు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...