Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాంగ్ పెండింగ్ NBW ముద్దాయిలు అరెస్ట్

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 2:20 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
లాంగ్ పెండింగ్ NBW ముద్దాయిలు అరెస్ట్  - Udayam
విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలు మరియు DCP గారి మార్గదర్శకత్వంలో భీమిలి CI శ్రీ జి. దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పోలీసులు మరో విజయం సాధించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న NBW ముద్దాయిని ఈరోజు భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిరంతర కృషి మరియు సమాచార సేకరణతో ముద్దాయిని గుర్తించి అదుపులోకి తీసుకుని, అనంతరం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

Comments

G
Loading comments...