వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి సంస్థ రూ.1,754 కోట్ల లాభాలే వచ్చినట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందని టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆరోపించారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఛలో గోదావరిఖని సింగరేణి సింహగర్జన సభకు బయలుదేరారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి లాభాల వాటాను ఒక్క శాతం కూడా పెంచకుండా పంపిణీ చేయడం కార్మికులకు అన్యాయమని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

