వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసేలా కొత్తగా 'క్యూర్' చట్టాన్ని అమలులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అనుమతులు లేని అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టడంతో పాటు, కొనుగోలుదారులకు మోసాలు జరగకుండా డిజిటల్ వేదిక ద్వారా పారదర్శక సేవలు అందించేలా ఈ విధానాన్ని రూపొందించారు.
Comments
Loading comments...

