Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక చికిత్స సౌకర్యాలు

Follow Udayam on Google
Raju Oct 04, 2026 10:46 AM నిజామాబాద్General
క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక చికిత్స సౌకర్యాలు - Udayam
యశోద హాస్పిటల్లోని క్యాన్సర్ విభాగం రోగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన, సమగ్ర క్యాన్సర్ చికిత్సలను అందిస్తుందని యశోద ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్, హ్యూమటాలజిస్ట్ డాక్టర్ భరత్ ఎ. వస్వని అన్నారు. యశోద సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక పరీక్షల ద్వారా ప్రతి రోగికి సరైన చికిత్స ప్రణాళికను తయారు చేస్తామన్నారు. ఉత్తమ చికిత్సను నిర్ణయిస్తామన్నారు.

Comments

G
Loading comments...