వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం రేణవ్వ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం ఈరోజు ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆమె ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఇద్దరు శిశువులు క్షేమంగా ఉన్నట్లు వారు వెల్లడించారు.
రేణవ్వ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

