Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
రూప దేవి Aug 05, 2026 2:50 PM మహబూబాబాద్ General
కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయం 2026 పీజీ (నాన్‌-ప్రొఫెషనల్‌) ద్వితీయ సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలు ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సుల పరీక్షలు ఆగస్టు 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...