Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

Follow Udayam on Google
Mohammad Sep 19, 2026 4:43 PM అనంతపురంGeneral
కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం - Udayam
గుత్తి పట్టణంలో రూ.250 కోట్లతో నూతన తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, భూమి పూజ చేశారు.ఓ ముందుగా టిడిపి నాయకులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమ న్నారు.

Comments

G
Loading comments...