వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ రెండు సంవత్సరాల ప్రభుత్వ అమలు చేసిన పథకాలను ప్రజలలో తీసుకువెళ్లి కార్యక్రమం విజయవంతం చేసి ప్రజలకు ప్రజలకు వివరించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ డైరెక్టర్ నగలపాటి నాగేశ్వరరాజు అన్నారు. కార్వేటినగరం మండలం ఆర్కే విబిపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ద్వారా కరపత్రాలు ద్వారా వారికి వివరించారు.మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా ఆధ్వర్యంలోనిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు నాగభూషణ రెడ్డి, నాయకులు చంద్రమౌళి,రాము, మోహన్ రామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
