Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేని ఎరువుల నిల్వలు సీజ్‌

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 2:26 PM కడపGeneral
అనుమతులు లేని ఎరువుల నిల్వలు సీజ్‌ - Udayam

Photo Gallery

అనుమతులు లేని ఎరువుల నిల్వలు సీజ్‌ - gallery image 1
అనుమతులు లేని ఎరువుల నిల్వలు సీజ్‌ - gallery image 2
వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ.24.93 లక్షల విలువైన 3,039 ఎరువుల బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ గోదాం వైఎస్సార్‌సీపీ నేత వెంకట కృష్ణారెడ్డికి చెందినదిగా అధికారులు గుర్తించారు. గోదాముకు అవసరమైన అనుమతులు, స్టాక్‌ లైసెన్స్‌ లేవని పేర్కొంటూ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...