Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ కార్యాలయాల్లో లంచాల ఆరోపణలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 29, 2026 2:33 PM అన్నమయ్యGeneral
రెవెన్యూ కార్యాలయాల్లో లంచాల ఆరోపణలు - Udayam
రాయచోటి రెవెన్యూ కార్యాలయంలో భూసంబంధిత పనులకు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దస్త్రాల పరిష్కారంలో జాప్యం కారణంగా రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు వాపోతున్నారు. డిజిటల్ సంతకాలు, 22(ఏ) నిషేధిత భూములు తదితర సమస్యల పరిష్కారానికి డబ్బులు అడుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...