Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుమూరికి బెయిల్ నిరాకరించిన సుప్రీం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 29, 2026 2:18 PM అమరావతిGeneral
కారుమూరికి బెయిల్ నిరాకరించిన సుప్రీం - Udayam
లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సుమారు రూ.350 కోట్ల ప్రజాధనం దారి మళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...