Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో భూసేకరణ పరిహారం నిబంధనల్లో మార్పులు

Follow Udayam Digital on Google
ఏపీలో భూసేకరణ పరిహారం నిబంధనల్లో మార్పులు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత భూసేకరణ పరిహారం నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1.25 రెట్ల పరిహారాన్ని తగ్గిస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది. పట్టణాలకు 2 కిలోమీటర్ల లోపు భూములకు 1.05 రెట్లు, 2 నుంచి 5 కిలోమీటర్ల మధ్య ఉన్న వాటికి 1.10 రెట్ల పరిహారం వర్తించనుంది. 5 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న భూములకు పాత విధానం కొనసాగనుంది.

Comments

G
Loading comments...