వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జీవో నం.3, 1/70 చట్టం అమలుపై గిరిజన సంఘాల అభిప్రాయాలు స్వీకరించారు.
సూచనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హోంమంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...
