Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దు పట్టణాలే ఏటీఎం దొంగల టార్గెట్‌

Follow Udayam on Google
భరత్ తేజ Jul 29, 2026 2:38 PM అన్నమయ్యGeneral
సరిహద్దు పట్టణాలే ఏటీఎం దొంగల టార్గెట్‌ - Udayam
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు పట్టణాలనే లక్ష్యంగా ఏటీఎం చోరీలు జరుగుతున్నాయని ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. మదనపల్లె ఏటీఎం చోరీ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించి గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు. స్థానికులు ఇచ్చిన వీడియోలు, సీసీటీవీ ఆధారంగా దుండగులను గుర్తించామని తెలిపారు. చోరీకి వినియోగించిన వాహనానికి నకిలీ నంబర్‌ ప్లేట్‌ ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...