Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెరుగుతున్న అవినీతిపై ఆందోళన

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 29, 2026 2:30 PM కడపGeneral
జిల్లాలో పెరుగుతున్న అవినీతిపై ఆందోళన - Udayam
కడప జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో సేవల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు, అనుమతుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు వాపోతున్నారు. అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందించాలని అధికారులు సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1064తో పాటు ఏసీబీ అధికారులను నేరుగా సంప్రదించి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...